(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.103. అధ్యాయః 103
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి తిలజలదీపాదిదానప్రశంసాపరయమబ్రాహ్మణసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

తిలానాం కీదృశం దానమథ దీపస్య చైవ హి।
అన్నానాం వాససా చైవ భూయ ఏవ బ్రవీహి మే॥ 13-103-1(85571)
భీష్మ ఉవాచ। 13-103-2x(7101)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
బ్రాహ్మణస్య చ సంవాదం యమస్య చ యుధిష్ఠిర॥ 13-103-2(85572)
మధ్యదేశే మహాన్గ్రామో బ్రాహ్మణానాం బభూవ హ।
గంగాయమునయోర్మధ్యే యామునస్య గిరేరధః॥ 13-103-3(85573)
పర్ణశాలేతి విఖ్యాతో రమణీయో నరాధిప।
విద్వాంశస్తత్ర భూయిష్ఠా బ్రాహ్మణాశ్చావసంస్తథా॥ 13-103-4(85574)
అథ ప్రాహ యమః కంచిత్పురుషం కృష్ణవాససం।
రక్తాక్షమూర్ధ్వరోమాణం కాకజంఘాక్షినాసికం॥ 13-103-5(85575)
గచ్ఛ త్వం బ్రాహ్మణగ్రామం తతో గత్వా తమానయ।
అగస్త్యం గోత్రతశ్చాపి నామతశ్చాపి శర్మిణం॥ 13-103-6(85576)
శమే నివిష్టం విద్వాంసమధ్యాపకమనావృతం।
మా చాన్యమానయేథాస్త్వం సగోత్రం తస్య పార్శ్వతః॥ 13-103-7(85577)
స హి తాదృగ్గుణస్తేన తుల్యోఽధ్యయనజన్మనా।
అపత్యేషు తథా వృత్తే సమస్తేనైవ ధీమతా।
తమానయ యథోద్దిష్టం పూజా కార్యా హి తస్య మే॥ 13-103-8(85578)
స గత్వా ప్రతికూలం తచ్చకార యమశాసనం।
తమాక్రంయానయామాస ప్రతిషిద్ధో యమేన యః॥ 13-103-9(85579)
తస్మై యమః సముత్థాయ పూజా కృత్వా చ వీర్యవాన్।
ప్రోవాచ నీయతామేష సోఽన్య ఆనీయతామితి॥ 13-103-10(85580)
ఏవముక్తే తు వచనే ధర్మరాజేన స ద్విజః।
ఉవాచ ధర్మరాజానం నిర్విణ్ణోఽధ్యయనేన వై।
యో మే కాలో భవేచ్ఛేషస్తం వసేయమిహాచ్యుత॥ 13-103-11(85581)
యమ ఉవాచ। 13-103-12x(7102)
నాహం కాలస్య విహితం ప్రాప్నోమీహ కథంచన।
యో హి ధర్మం చరతి వై తం తు జానామి కేవలం॥ 13-103-12(85582)
గచ్ఛ విప్ర త్వమద్యైవ ఆలయం స్వం మహాద్యుతే।
బ్రూహి సర్వం యథా స్వైరం కరవాణి కిమచ్యుత॥ 13-103-13(85583)
బ్రాహ్మణ ఉవాచ। 13-103-14x(7103)
శుద్ధదానం చ సుమహత్పుణ్యం స్యాత్తద్బ్రవీహి మే।
సర్వస్య హి ప్రమాణం త్వం త్రైలోక్యస్యాపి సత్తమ॥ 13-103-14(85584)
యమ ఉవాచ। 13-103-15x(7104)
శృణు తత్త్వేన విప్రర్పే ప్రదానవిధిముత్తమం।
తిలాః పరమకం దానం పుణ్యం చైవేహ శాశ్వతం॥ 13-103-15(85585)
తిలాశ్చ సంప్రదాతవ్యా యథాశక్తి ద్విజర్షభ।
నిత్యదానాత్సర్వకామాంస్తిలా నిర్వర్తయంత్యుత॥ 13-103-16(85586)
తిలాఞ్శ్రాద్ధే ప్రశంసంతి దానమేతద్ధ్యనుత్తమం।
తాన్ప్రయచ్ఛస్వ విప్రేభఅయో విధిదృష్టేన కర్మణాః॥ 13-103-17(85587)
వైశాఖ్యాం పౌర్ణమాస్యాం తు తిలాందద్యాద్ద్విజాతిషు।
తిలా భక్షయితవ్యాశ్చ సదా త్వాలంభం చ తైః 13-103-18(85588)
కార్యం సతతమిచ్ఛద్భిః శ్రేయః సర్వాత్మనా గృహే।
తథాఽఽపః సర్వదా దేయాః పేయాశ్చైవ న సంశయః॥ 13-103-19(85589)
పుష్కరిణ్యస్తటాకాని కూపాంశ్చైవాత్ర ఖానయేత్।
ఏతత్సుదుర్లభతరమిహ లోకే ద్విజోత్తమ॥ 13-103-20(85590)
ఆపో నిత్యం ప్రదేయాస్తే పుణ్యం హ్యేతదనుత్తమం।
ప్రపాశ్చ కార్యా దానార్థం నిత్యం తే ద్విజసత్తమ।
భుక్తేఽప్యథ ప్రదేయం తు పానీయం వై విశేషతః॥ 13-103-21(85591)
`పానీయాభ్యర్థినం దృష్ట్వా ప్రీత్యా దత్త్వా త్వరాన్వితః।
వస్త్రే తంతుప్రమాణేన దీపే నిమిషవత్సరం॥ 13-103-22(85592)
గవాం రోమప్రమాణేన స్వర్గభోగముపాశ్నుతే।
జలబిందుప్రమాణేన తదేతాన్యుపవర్తయ॥'॥ 13-103-23(85593)
భీష్మ ఉవాచ। 13-103-24x(7105)
ఇత్యుక్తే స తదా తేన యమదూతేన వై గృహాన్।
నీతశ్చ కారయామాస సర్వం తద్యమశాసనం॥ 13-103-24(85594)
నీత్వా తం యమదూతోఽపి గృహీత్వా శర్మిణం తదా।
యయౌ స ధర్మరాజాయ న్యవేదయత చాపి తం॥ 13-103-25(85595)
తం ధర్మరాజో ధర్మజ్ఞం పూజయిత్వా ప్రతాపవాన్।
కృత్వా చ సంవిదం తేన విససర్జ యథాగతం॥ 13-103-26(85596)
తస్యాపి చ యమః సర్వముపదేశం చకార హ।
ప్రేత్యైత్య చ తతః సర్వం చకారోక్తం యమేన తత్॥ 13-103-27(85597)
తథా ప్రశంసనే దీపాన్యమః పితృహితేప్సయా।
తస్మాద్దీపప్రదో నిత్యం సంతారతి వై పితౄన్॥ 13-103-28(85598)
దాతవ్యాః సతతం దీపాస్తస్మాద్భరతసత్తమ।
దేవతానాం పితౄణాం చ చక్షుష్యం చాత్మనాం విభో॥ 13-103-29(85599)
రత్నదానం చ సుమహత్పుణ్యముక్తం జనాధిప।
యస్తాన్విక్రీయ యజతే బ్రాహ్మణో హ్యభయంకరం॥ 13-103-30(85600)
యద్వై దదాతి విప్రేభ్యో బ్రాహ్మణః ప్రతిగృహ్య వై।
ఉభయోః స్యాత్తదక్షయ్యం దాతురాదాతురేవ చ॥ 13-103-31(85601)
యో దదాతి స్థితః స్థిత్యాం తాదృశాయ ప్రతిగ్రహం।
ఉభయోరక్షయం ధర్మం తం మనుః ప్రాహ ధర్మవిత్॥ 13-103-32(85602)
వాససాం సంప్రదానేని స్వదారనిరతో నరః।
సువస్త్రశ్చ సువేషశ్చ భవతీత్యనుశుశ్రుమ॥ 13-103-33(85603)
గావః సువర్ణం చ తథా తిలాశ్చైవానువర్ణితాః।
బహుశః పురుషవ్యాఘ్ర వేదప్రామాణ్యదర్శనాత్॥ 13-103-34(85604)
వివాహాంశ్చైవ కుర్వీత పుత్రానుత్పాదయేత చ।
పుత్రలాభో హి కౌరవ్య సర్వలాభాద్విశిష్యతే॥ ॥ 13-103-35(85605)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్ర్యధికశతతమోఽధ్యాయః॥ 103 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-103-7 అధ్యాపకమనానృతమితి థ.పాఠః। అధ్యాపకమనారతమితి ధ.పాఠః॥ 7-103-9 చకారచయమాశ్రయ ఇతి థ.ధ.పాఠః॥ 7-103-11 ఇహ యమలోకే॥ 7-103-13 కాలస్య విహితం ఆయుఃప్రమాణం న ప్రాప్నోమి న జానామి। కాలేనాప్రవర్తితం త్వామిహ స్థాపయితుం న శక్నోమీత్యర్థః। విహితం ప్రాపయామీహ కంచనేతి థ.పాఠః॥ 7-103-14 బృహి పృచ్ఛ॥ 7-103-17 నిర్ఘర్తయంతి సాధయంతి॥ 7-103-18 ఆలంభనం సర్వతః స్పర్శనం ఉద్వర్తనమిత్యర్థః॥ 7-103-32 ఏతద్ది తస్యాఽభయంకరం ప్రతిగ్రహవిక్రయజదోషఘ్నం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.